రష్యాలో బాత్‌లోషన్ తాగి 49 మంది మృతి | 49 people died in Russia drinking batlosan | Sakshi
Sakshi News home page

Dec 20 2016 10:15 AM | Updated on Mar 21 2024 8:55 PM

స్నానానికి ఉపయోగించే బాత్‌లోషన్ లో ఆల్కహాల్‌ ఎక్కువగా కలిసిఉంటుందని నమ్మి దాన్ని తాగి 49 మంది మద్యపానప్రియులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన సోమవారం రష్యాలోని ఇర్కుట్‌సక్‌ నగరంలో జరిగింది. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement