యువతి కడుపులో...150పాములు! | 150 Live Worms Removed From Woman’s Stomach In Four-Hour Operation | Sakshi
Sakshi News home page

Jan 14 2017 5:23 PM | Updated on Mar 21 2024 8:44 PM

ఉత్తరప్రదేశ్ లో ఓ యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు సైతం నివ్వర పోయే షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న నేహా బేగం(22)కు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులోంచి దాదాపు 150 బతికున్న వానపాములను వెలికితీశారు.

Advertisement
 
Advertisement
Advertisement