బాలకృష్ణ సరసన త్రిష! | Trisha to romance with Balakrishna | Sakshi
Sakshi News home page

May 29 2014 8:00 PM | Updated on Mar 20 2024 3:21 PM

హీరో నందమూరి బాలకృష్ణ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో మంచి జోరుమీదున్నారు. 'లెజెండ్‌' సినిమాతో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్న బాలయ్య, ఆ వెంటనే ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి హిందూపురం శాసనసభ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినా బాలయ్యకు సినిమా రంగాన్ని వదిలిపెట్టే ఉద్దేశం మాత్రంలేదు. ఈ విధంగా వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య అదే జోరు మీద కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది బాలయ్య 98వ చిత్రం.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement