హీరోగా మారిన హాస్యనటుడు సప్తగిరి.. సక్సెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడు హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా గతవారం విడుదలై విజయవంతగా నడుస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Dec 28 2016 6:34 AM | Updated on Mar 22 2024 11:05 AM