Apr 6 2017 7:12 AM | Updated on Mar 21 2024 8:56 PM
నటి రంభ విడాకుల కేసు సుఖాంతమైంది. ఇంద్రన్‌కుమార్, రంభ కలసి జీవించేందుకు సమ్మతించారు. రంభ నటనకు స్వస్తి చెప్పి 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌కుమార్‌ను పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది.