'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు | Reliance Jio's 'Happy New Year' offer in trouble, here's how | Sakshi
Sakshi News home page

Dec 27 2016 5:53 PM | Updated on Mar 22 2024 11:05 AM

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా ఫ్రీ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. జియో 90 రోజుల ఉచిత డేటా మరియు వాయిస్ ఆఫర్ పొడిగింపు తాజా నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని అడిగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement