వరుసగా మూడు రోజుల నుంచీ బంగారం డౌన్‌ | Gold to jump $200 by end of the year, Bank of America says | Sakshi
Sakshi News home page

Mar 10 2017 7:05 AM | Updated on Mar 22 2024 11:05 AM

డాలర్‌ బలోపేతం, అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాల వార్త నేపథ్యంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో ఔన్స్‌ ధర ఫిబ్రవరి 1 స్థాయికి చేరింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్‌ (31.1గ్రా)కు 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన 10 రోజుల్లో పసిడి దాదాపు 45 డాలర్లు తగ్గింది. దేశీయంగానూ ఇదే ధోరణి కనబడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement