ఏప్రిల్‌ 1 నుంచి వాహన బీమా ప్రియం | Brace for increase in 3rd-Party Insurance premiums | Sakshi
Sakshi News home page

Mar 7 2017 7:34 AM | Updated on Mar 22 2024 11:05 AM

వాహన యజమానులపై బీమా బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 1 నుంచి వాహన బీమా ప్రీమియంను 50 శాతం వరకూ పెంచాలని నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రీమియం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే, చిన్న కార్లకు (ఇంజిన్‌ సామర్థ్యం 1,000 సీసీ వరకూ) మాత్రం థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం విషయంలో పెంపు నుంచి మినహాయింపునిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement