భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్ ! | 7 million jobs can disappear by 2050, says a study | Sakshi
Sakshi News home page

Oct 17 2016 12:10 PM | Updated on Mar 22 2024 11:06 AM

దేశంలో గత నాలుగేళ్ల నుంచీ ప్రతీ రోజూ 550 చొప్పున ఉద్యోగాలు కనుమరుగవుతున్న విషయం తెలుసా...? ఇదే విధమైన ధోరణి కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం ఉందట. దేశంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన సివిల్ సొసైటీ గ్రూపు ‘ప్రహార్’ నిర్వహించిన అధ్యయనంలో విధాన రూపకర్తలను, నిరుద్యోగులను కలవరపెట్టే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement