ట్రాన్స్‌ట్రాయ్‌కు మరో బ్యాంకు షాకు | Transstroy vehicles seized by dena bank | Sakshi
Sakshi News home page

Jan 5 2018 3:32 PM | Updated on Mar 22 2024 11:03 AM

దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌కు మరో  బ్యాంకు గట్టి షాకు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌  రుణాలు చెల్లించకపోవడంతో  దేనా బ్యాంకు అధికారులు  సంస్థకు చెందిన వాహనాలను, యంత్రాలను సీజ్‌ చేశారు.  గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు  దేనా బ్యాంకు  ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement