పసిడిపురిలో బరిలో నిలిచేదెవరో! | - | Sakshi
Sakshi News home page

పసిడిపురిలో బరిలో నిలిచేదెవరో!

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

మున్సిపల్‌ చైర్మన్‌ గిరి ఓసీ జనరల్‌ రిజర్వు కావడంతో అభ్యర్థిత్వం కోసం పోటీ అనివార్యమైంది. ఇప్పటికే ఎమ్మెల్యే సోదరుడు రాఘవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పర్లపాడు మహేశ్వర రెడ్డి పేర్లను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రతిపాదించారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి అభ్యర్థిత్వం పరిశీలించాలని అధిష్టానాన్ని కోరారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తన వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకోవైపు బీజేపీకి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ప్రొద్దుటూరు చైర్మన్‌ అభ్యర్థిత్వంలో కోసం కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. ఎవరికి వారు తమకే టికెట్‌ వస్తుందనే ఊహాల్లో విహారిస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement