పద్మావతి అమ్మవారికి తిరువీధి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

పద్మావతి అమ్మవారికి తిరువీధి ఉత్సవం

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పద్మావతి అమ్మవారికి ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, అష్టదశలపాదపద్మార్చన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పద్మావతి అమ్మవారికి తిరువీధి ఉత్సవ సేవ

నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు, భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement