
దేశ్‌ముఖిలో ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం కాలనీ’
ముగ్గురి అరెస్ట్
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి, 120 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
- 8లో
హీరో
ఆది సాయికుమార్
హీరోయిన్
కషికా కపూర్
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని దేశ్‌ముఖిలోని సెయింట్ మేరీస్ గ్రూప్స్ కాలేజీలో మంగళవారం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం కాలనీ’ సినిమా షూటింగ్ నిర్వహించారు. హీరోగా ఆది సాయికుమార్, హీరోయిన్‌గా కషికా కపూర్ వ్యవహరిస్తుండగా.. కాలేజీ తరగతి గదిలో జరిగే పలు సన్నివేశాలను దర్శకుడు వీరభద్రం చౌదరి చిత్రీకరించారు. రెండు రోజుల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు ప్రొడక్షన్ మేనేజర్ వినోద్ పేర్కొన్నారు.

దేశ్‌ముఖిలో ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం కాలనీ’

దేశ్‌ముఖిలో ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం కాలనీ’