
రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్
8లోu
స్నేహం గొప్పవరం
ఎవరికై నా స్నేహం అనేది గొప్ప వరం లాంటిది. మంచి స్నేహితులు దొరకడం మరింత అదృష్టమే.. ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే తేడా చూడనది స్నేహం ఒక్కటే. దాన్ని దేనితో పోల్చలేము. వెలకట్టలేము.. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. స్నేహం చేయడం ముఖ్యం కాదు.. దాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.. ఆ ధ్యాస, తపన ఇద్దరిలోనూ ఉండాలి.. అప్పుడే అది కలకాలం పదిలంగా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా అది నిలబడదు.. సమయం దొరికినప్పుడల్లా చిన్ననాటి మిత్రులతో మాట్లాడతా. వారిని మీట్ అవుతా.
– నారాయణరెడ్డి, ఎస్పీ