కరువు.. లేదు ఆదరువు! | - | Sakshi
Sakshi News home page

కరువు.. లేదు ఆదరువు!

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

– 8లో

జిల్లా వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా జిల్లా అధికారులకు కనిపించడం లేదని రైతులు ధ్వజమెత్తుతున్నారు.

తల్లి కష్టాన్ని చూసి..

తన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి సంపాదన సరిపోక తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించిన తనయుడు మోహన్‌రాజ్‌ గత కొన్ని నెలలుగా తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్న ట్యాబ్లెట్‌ ఇండియా పరిశ్రమలో కార్మికుడిగా వెళ్తున్నాడు. శనివారం యథావిధిగా తమిళనాడు రాష్ట్రంకు చెందిన నాయుడు కుప్పం ఇంటి వద్ద నుంచి జనరల్‌ షిఫ్ట్‌కు వెళ్లాడు. వెనుక పది నిమిషాల వ్యవధిలోనే తండ్రి భాస్కర్‌ పరిశ్రమ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బాయిలర్‌ పేలుడు ప్రమాదంలో పరిశ్రమ గేటుకు సమీపంలో మోహన్‌రాజ్‌ విగత జీవిగా పడి ఉండడం చూసి తండ్రి తల్లడిల్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement