
బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
●
సాక్షిపై వేధింపులు దారుణం
సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. పదేపదే సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న వారిని భయాందోళలనకు గురిచేయడం బాధాకరం. – కలుపల్లి సురేంద్రరెడ్డి,
ఏపీ మీడియా ఫెడరేషన్ కో–ఆర్డినేటర్
కుట్రలు చేయడం మంచిది కాదు
ఓ పత్రికపై కుట్రలు చేయడం మంచిది కాదు. పత్రికల్లో పలు కథనాలు వస్తుంటాయి. అందులో తప్పులు ఉంటే వాస్తవాలను తెలియజేయవచ్చు.
– శివమూర్తి, సీనియర్ జర్నలిస్టు
జర్నలిస్టులపై దౌర్జన్యాలు సిగ్గుచేటు
కూటమి సర్కార్ పదేపదే జర్నలిస్టులపై దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. వ్యతి రేకంగా కథనాలు వస్తే వారి పై కక్ష సాధింపు చర్యలకు ది గడం మంచి పద్ధతికాదు.
– గిరిబాబు, తిరుపతి జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
వాస్తవాలను ప్రజలకు చేరవే సే బాధ్యతతో సమాచార మాధ్యమాలు పనిచేస్తాయి. అలాంటి వాటిపై కక్ష సాధింపు చర్యలు ప్రమాదకరం.
– రామకృష్ణారెడ్డి,
రిటైర్డ్ టీచర్, తిరుపతి
జర్నలిజానిది కీలక పాత్ర
ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధి జర్నలిస్టు. వారిపై దాడులు చేయడం దారుణం.
– కృష్ణారావు, విశ్రాంత
అధ్యాపకులు, తిరుపతి
గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని
ఇస్తున్న తిరుపతి జర్నలిస్టులు
దాడులు చేయడం సరికాదు
జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేయడం సరికాదు. ఎప్పుడూ ఈ స్థాయిలో దాడులు చేయలేదు. కొత్త సంస్కృతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ప్రమాదంగా భావిస్తున్నాం.
– సహదేవ్ కేతారి, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం