
ఇంగ్లాండ్‌లో ఉన్న విండ్సర్ కోట ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్దదిగా గుర్తింపు

11వ శతాబ్దంలో విలియం ది కాంకరర్ స్థాపించిన ఇది అప్పటి నుండి 40 మంది చక్రవర్తులకు నిలయంగా ఉంది.

అత్యంత విలాసవంతమైన కోటలో లండన్ ప్రిన్సెస్ రాయల్ అన్నేను సుకుమార్ దంపతులు కలిసి డిన్నర్ చేశారు.







