రాజాసింగ్‌కు పోలీసుల షోకాజ్‌ నోటీసులు  | Telangana: Show Cause Notice Given To Legislator Raja Singh | Sakshi
Sakshi News home page

రాజాసింగ్‌కు పోలీసుల షోకాజ్‌ నోటీసులు 

Dec 8 2022 2:50 AM | Updated on Dec 8 2022 4:21 PM

Telangana: Show Cause Notice Given To Legislator Raja Singh - Sakshi

అబిడ్స్‌ (హైదరాబాద్‌): ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్‌ పోలీసులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పీడీ యాక్ట్‌పై జైలు నుంచి విడుదలైన రాజాసింగ్‌ తన ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్‌ చేశారని, దానిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ రవి ఆధ్వర్యంలో నోటీసులిచ్చారు.

ఈ సందర్భంగా రాజాసింగ్‌ తరపు న్యా య వాది కరుణాసాగర్‌ త్వరలోనే పోలీసులకు తగు సమాధా నం ఇస్తామని తెలిపా రు. రాజాసింగ్‌ రెచ్చ గొట్టే కామెంట్‌ చేయలేద న్నారు.  పోలీసులు నోటీసులు ఇవ్వ డం దురదృష్టకరమని రాజాసింగ్‌ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement