తెలంగాణలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉంది: ఉత్తమ్‌ | MP Uttam Kumar Reddy Comments On Advance Election In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉంది: ఉత్తమ్‌

Apr 18 2022 7:58 PM | Updated on Apr 19 2022 3:11 PM

MP Uttam Kumar Reddy Comments On Advance Election In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎ‍న్నికలకు వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్‌ఎస్‌ పని ఖతం అవుతుందని అన్నారు. ప్రముఖ ఎ‍న్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు కసరత్తు నడుస్తోందని తెలిపారు. వచ్చే ఎ‍న్నికలు రాష్ట్రపతి పాలనలోనే నిర్వహించాలని కోరతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement