అయ్యో.. రైతన్నా | Farmer Who Went To Help Other Farmers And Assassination On The Electricity pole | Sakshi
Sakshi News home page

అయ్యో.. రైతన్నా

Jul 26 2021 2:18 AM | Updated on Jul 26 2021 2:50 AM

Farmer Who Went To Help Other Farmers And Assassination On The Electricity pole - Sakshi

విద్యుత్‌ తీగలపై విగతజీవిగా ప్రభాకర్‌

కామేపల్లి: తోటి రైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్‌ స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. వివరాలు.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడంలో ఓ రైతుకు చెందిన కరెంటు మోటారుకు ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన సూర ప్రభాకర్‌(46)  విద్యుత్‌ స్తంభం ఎక్కి తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగలపై వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు.

Advertisement
 
Advertisement
Advertisement