ఆర్టీసీ పీఆర్‌ఓగా చంద్రకాంత్‌ | Chandrakant As Tsrtc PRO | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ పీఆర్‌ఓగా చంద్రకాంత్‌

Jan 24 2022 3:58 AM | Updated on Jan 24 2022 4:16 PM

Chandrakant As Tsrtc PRO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ)గా రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌ చంద్రకాంత్‌ నియమితులయ్యారు. ఇంతకాలం పీఆర్‌ఓగా పనిచేసిన కిరణ్‌ను వరంగల్‌ రీజియన్‌కు బదిలీచేశారు. త్వరలో జరిగే మేడారం జాతరకు సంబంధించి బస్సుల నిర్వహణలో ఆయన వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌కు సహాయకారిగా ఉండాలని ఎండీ సజ్జనార్‌ ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్‌–3 డీఎం శ్రీనాథ్‌ను రాజేంద్రనగర్‌ డీఎంగా బదిలీచేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement