భార్యను కొట్టిచంపిన భర్త, వేధింపులకు గురిచేసిన అత్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- IIలో
సూర్యాపేట జిల్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోంది. నాగార్జునసాగర్ కాల్వల కింద 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ కాల్వల కింద 2,13,175 ఎకరాలు, నాగార్జునసాగర్ ఎత్తిపోతల పథకాల కింద 38,422 ఎకరాలు, మూసీ ప్రాజెక్టు కింద 15,230 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు, ఇతర ఎత్తిపోతల పథకాల ఆయకట్టును కలిపితే మొత్తం ఆయకట్టు 6,20,886 ఎకరాలుగా నమోదైంది. వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో జిల్లా ప్రాధాన్యం కొనసాగుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డు రైతులు, వ్యాపారులకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా సేవలందిస్తోంది.


