శ్రీకాకుళం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కీస్టోన్ చర్చిలో విద్యుత్ అలంకరణ
నింగిన ధ్రువతార మెరిసింది. బాల ఏసు జనన దృశ్యం ఆరాధనా మందిరంలో దేదీప్యమానంగా వెలిగింది. ఏసు రాక కోసం ముస్తాబైన మందిరాలు రాత్రి నుంచే స్వాగత గీతాలు ఆలపించాయి. క్రిస్మస్ సందర్భంగా ఊరూవాడల్లో చర్చిలు ఇలా మెరిసిపోయాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
శాంతా వేషధారణ
భక్తురాలి ప్రార్థన
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం


