మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..
● మే 7న శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలికి చెందిన కన్నం నర్సింగరావు (58)తో పార్కింగ్ విషయంలో గొడవపడి పూటుగా మద్యం సేవించిన రమణ అర్ధరాత్రి నర్సింగరావు మేడపై నిద్రిస్తున్న సమయం చూసి పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు.
● నవంబరు 24న టెక్కలి మేజరు పంచాయతీ గోపినాథపురానికి చెందిన కొమనాపల్లి పద్మనా భం గ్రామంలో వ్యక్తులే దాడి చేయడంతో చనిపోయాడు.
● సెప్టెంబరు 2న చిల్లంగి నెపంతో పలాస మండలం కేశుపురానికి చెందిన ఉంగ రాములు (80) అనే వృద్ధున్ని అదే గ్రామానికి చెందిన 8 మంది రాళ్లతో కొట్టి అతికిరాతకంగా చంపేశారు.
04
03
02
02
జనవరి
ఆగస్టు
సెప్టెంబరు
నవంబరు
డిసెంబరు
మార్చి
ఏప్రిల్
ఫిబ్రవరి
మే
జూన్
జూలై
(ఇప్పటివరకు)
మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..


