
రక్త చిత్తరువు
రెండురోజుల ముందు చెప్పాలి
ప్రస్తుత కాలంలో రక్తంతో తమ ఆత్మీయుల చిత్రాలు గీయించడానికి ఎందరో వస్తున్నారు. పెళ్లిళ్లకు, పుట్టిన రోజులకు ప్రత్యేక రోజుల్లో కేవలం తమ కుటుంబ సభ్యుల చిత్రాలను గీయిస్తున్నారు. అయితే రెండు రోజుల ముందుగానే చెప్పాలి.
– డి.లాల్‌ప్రసాద్, చార్‌కోల్ ఆర్ట్ కళాకారుడు
1500 కుపైగా చిత్రాలు
కొత్తగా చార్‌కోల్ ఆర్ట్ ద్వారా గీస్తున్న చిత్రాలకు మంచి గిరాకీ పెరిగింది. దీంతో తమ కుటుంబ సభ్యుల చిత్రాలను, ఆత్మీయుల చిత్రాలను గీయించుకునేందుకు ఔత్సాహికులు ఉత్సాహపడుతున్నారు. అలాగే తమ రక్తాన్ని ఇచ్చి తమ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పుట్టి న రోజు, పెళ్లిరోజు ఇలాంటి ప్రత్యేక రో జుల్లో చిత్రాలను గీయిస్తున్నారు. ఒక చిత్రం గీయడానికి రెండుగంటలు పడుతుంది.