శనివారం జిల్లాలో ఎక్కడెక్కడ.. | - | Sakshi
Sakshi News home page

శనివారం జిల్లాలో ఎక్కడెక్కడ..

Apr 2 2023 1:44 AM | Updated on Apr 2 2023 1:44 AM

నరసన్నపేట: ఉర్లాం ఆసరా సభలో 
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌  - Sakshi

నరసన్నపేట: ఉర్లాం ఆసరా సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

●గార మండల అంబటివానిపేట సమీపంలోని సాందీపని స్కూల్‌ ఆవరణలో ఎంపీపీ గొండు రఘురామ్‌ అధ్యక్షతన ఆసరా మూడో విడత సంబరాలను నిర్వహించారు. శ్రీకాకుళం టౌన్‌ హాలులో కూడా జరిగాయి.

●పలాస జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపీపీ ఉంగ ప్రవీణ ఆధ్వర్యంలో ఆసరా పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.

●వజ్రపుకొత్తూరులో ఎంపీపీ నీలవేణి ఆధ్వర్యంలో ఆసరా పంపిణీ జరిగింది.

●సరుబుజ్జిలిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి చిరంజీవి నాగ్‌ ఆధ్వర్యంలో ఆసరా పంపిణీ జరిగింది.

●మెళియాపుట్టి ప్రభుత్వ కళాశాల మైదానంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో ఆసరా పంపిణీ జరిగింది.

●నరసన్నపేట మండలం ఉర్లాం హైస్కూల్‌ మైదానంలో ఎంపీపీ ఆరంగి మురళి ఆధ్వర్యంలో ఆసరా పంపిణీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement