జగన్‌ హయాంలోనే బీసీలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలోనే బీసీలకు గుర్తింపు

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే బీసీలకు గుర్తింపు దక్కింది. ఆయన 139 బీసీ కులాలను గుర్తించి రాష్ట్రంలో 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు. అలాగే ఆయా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లుగా బీసీ వర్గానికి చెందిన వారిని నియమించి రాజకీయంగా ప్రోత్సహించారు. అలాగే పార్టీ పదవుల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ బీసీలపై టీడీపీ కపట ప్రేమ చూపుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు అంటూ అధికారంలోకి వచ్చి...ఇప్పుడు అన్యాయం చేస్తోంది.

– జక్కల లక్ష్మీనరసింహగౌడ్‌, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, గాండ్లపెంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement