చికిత్స అందిస్తే కోలుకుంటారు | - | Sakshi
Sakshi News home page

చికిత్స అందిస్తే కోలుకుంటారు

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

సమాజంలో మానసిక సమస్యలున్న వారి సంఖ్య పెరగడం బాధాకరం. నిరంతరం ఆందోళనగా ఉండడం, ఎక్కువగా బాధపడడం, కోపం లేదా చిరాకు పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, ఏపనిపైనా ఆసక్తి లేకపోవడం, కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండాలని అనిపించడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయరాదు. మీ మనసులోని భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలి. మానసిక వైద్యులను కలిసి కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.

– డాక్టర్‌ జీవన, మానసిక వైద్యురాలు,

జిల్లా ఆస్పత్రి, హిందూపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement