ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రాలైన రాప్తాడు, కనగానపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇక పల్లె ప్రాంతాలకు వెళ్లే రహదారులు దయనీయంగా తయారయ్యాయి. ఒకట్రెండు చోట్ల రోడ్లు వేసి ... నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి చేశామని టీడీపీ నేతలు గొప్పలకు పోతున్నారు తప్పితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రం సమీపంలోని కక్కలపల్లి, కాటికానికాలువ, టమాట మండీ ప్రాంతాల్లో రాకపోకలు సాగించడం ప్రాణసంకటంగా మారుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’


