అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

మెదక్‌జోన్‌: అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం కల్పించే లక్ష్యంతో పోలీస్‌ ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారని ఈ నెల 25న మెదక్‌ ఎస్పీ కార్యాలయానికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల వద్ద ఉన్న ఒరిజినల్‌ బాండ్లు, డబ్బులు కట్టిన రషీదులు వెంట తీసుకుని రావాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని చెందిన మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులు తప్పనిసరిగా రావాలని చెప్పారు. అదనపు సమాచారం కోసం ఈ ఫోన్‌ నెంబర్‌కు 87126 57908కు కాల్‌ చేయాలని సూచించారు.

మెదక్‌ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

రేపు ఆధారాలతో ఎస్పీ

కార్యాలయానికి రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement