రన్‌ ఫర్‌ జీసస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

రన్‌ ఫర్‌ జీసస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Mar 29 2026 8:56 AM | Updated on Mar 29 2026 8:56 AM

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలో ఏప్రిల్‌ 4న క్రిష్టియన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్‌ ఫర్‌ జీసస్‌ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. మెథడిస్ట్‌ సెంట్రల్‌ చర్చి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ఎంఆర్‌హెచ్‌ఎస్‌ స్కూల్‌ గ్రౌండ్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రిష్టియన్‌ యూత్‌ నాయకులు ఎర్రోళ్ల శివప్ప, స్టాలిన్‌, మార్క్‌, ప్రవీణ్‌, లవన్‌, యూదా, శాంతికుమార్‌, నాథన్‌, నరేశ్‌, ప్రమోద్‌, ప్రేమ్‌, పవన్‌, బన్ను, చింటూ, ప్రవీణ్‌, సంఘం పెద్దలు వినయ్‌కుమార్‌,ఆనందం,దేవదాస్‌,మోజెస్‌,వరాలు,మోహన్‌, రాంచందర్‌,మాణిక్‌రావు, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement