
రన్.. రంజితం
ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌కు ముందు డ్రైరన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, ఎన్‌ఎండీసీ సంయుక్తంగా ఈ మారథాన్‌ను నిర్వహించాయి. నగరంలోని పీపుల్స్‌ప్లాజా, మాదాపూర్‌లో ప్రారంభమైన డ్రై రన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ దేశంలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిందన్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ లేబుట్ రేస్ ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. – గచ్చిబౌలి

రన్.. రంజితం