కౌశిక్‌రెడ్డిపై ీపీఎస్‌లో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కౌశిక్‌రెడ్డిపై ీపీఎస్‌లో ఫిర్యాదు

Jul 26 2025 10:02 AM | Updated on Jul 26 2025 10:02 AM

కౌశిక్‌రెడ్డిపై ీపీఎస్‌లో ఫిర్యాదు

కౌశిక్‌రెడ్డిపై ీపీఎస్‌లో ఫిర్యాదు

షాబాద్‌: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ ౖవైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, అశోక్‌, మాజీ సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, పార్టీ నాయకులు గౌరీశ్వర్‌, ఆంజనేయులు, యాదయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement