విన్నపాల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

విన్నపాల వెల్లువ

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

● సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ● 165 దరఖాస్తులు ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ● 165 దరఖాస్తులు ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌ బాట పట్టారు. ధాన్య కొనడం లేదని కొందరు, రైస్‌మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మరికొందరు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్‌ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి 165 దరఖాస్తులు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement