గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

గురువ

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

అధికార పార్టీ అండదండలతో పేట్రేగిపోతున్న బెట్టింగ్‌ ముఠా మంత్రి స్వామి సొంత నియోజకవర్గంలో ఊరూరా బుకీలు సింగరాయకొండ కేంద్రంగా యథేచ్ఛగా క్రికెట్‌ బెట్టింగ్‌ ఒంగోలులోనూ రెచ్చిపోతున్న మాఫియా టీ–20 వరల్డ్‌ కప్‌ పోటీల నేపథ్యంలో చాపకింద నీరులా బెట్టింగులు మామూళ్ల మత్తులో పోలీసులు

బంతిబంతికీ గెలుపోటములు ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపుతున్న టీ 20 క్రికెట్‌ మ్యాచ్‌ల వినోదం వెనుక బెట్టింగ్‌ విష క్రీడ పొంచి ఉంది. పందేలకు అలవాటుపడి కొద్దిపాటి సొమ్ముతో లాభాలు వస్తాయనే ఆశతో అమాయకులు వేలంవెర్రిగా క్రికెట్‌ బుకీల చేతుల్లో చిక్కి బలవుతున్నారు. అధికార పార్టీ అండదండలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా బెట్టింగ్‌ సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెట్టింగ్‌ రాయుళ్లు భారీగా డబ్బు సంపాదించవచ్చని తనకు ఆశచూపి మోసం చేశారంటూ జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఒక బాధితుడు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడం బెట్టింగ్‌ మాఫియా ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/1

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement