హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఘన విజయం | mim asaduddin owaisi won in hyderabad parliament seat 2024 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఘన విజయం

Jun 4 2024 4:10 PM | Updated on Jun 4 2024 5:21 PM

mim asaduddin owaisi won in hyderabad parliament seat 2024

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. 

ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన  కొంపెల్లి మాధవీలత, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌  మహ్మద్ వలీవుల్లా సమీర్‌ ఓటమిపాలు అయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement