స్టార్ క్యాంపెయినర్లకు సీఎం జగన్ పిలుపు | Memantha Siddham: Cm Jagan Call To Star Campaigners | Sakshi
Sakshi News home page

స్టార్ క్యాంపెయినర్లకు సీఎం జగన్ పిలుపు

Apr 3 2024 9:23 PM | Updated on Apr 3 2024 9:28 PM

Memantha Siddham: Cm Jagan Call To Star Campaigners - Sakshi

మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సాక్షి, తాడేపల్లి: మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement