చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్‌ | Ex-Minister Vidadala Rajini Remembers YSRCP’s Historic Medical College Launches | Sakshi
Sakshi News home page

చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్‌

Sep 15 2025 11:52 AM | Updated on Sep 15 2025 12:10 PM

Ex Minister Vidadala Rajini Twitter On Medical Colleges

సాక్షి, తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు. ‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైఎస్సార్‌సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం, వైఎస్సార్‌సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement