ఆడించేవారు లేక.. | - | Sakshi
Sakshi News home page

ఆడించేవారు లేక..

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

మీ సృజన.. ● స్కూళ్లలో కానరాని క్రీడలు ● పీఈటీలు లేక.. క్రీడా సామగ్రి కొరత ● ప్రతిభ ఉన్నా.. విద్యార్థుల్లో బయటపడని వైనం ● ఆవేదనలో తల్లిదండ్రులు

బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
మీ సృజన..
మా ప్రచురణ
85007 86474

పిల్లలూ.. దసరా సెలవులు వచ్చాయి.

ఈ సెలవుల్లో మీరు పుస్తకాలు చదువు తున్నారా..? లేక ఏవైనా ఆటలు ఆడుతున్నారా..? బొమ్మలు

గీస్తున్నారా..? నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో గడుపుతున్నారా..? మీరు చేయాల్సిందల్లా మీరు ఏం చేస్తున్నారో ఆ ఫొటోను తీసి మాకు వాట్సాప్‌ చేయండి. మీ ఫొటోను మేం ప్రచురిస్తాం.

● కాల్వశ్రీరాంపూర్‌, వెన్నంపల్లి, పెగడపల్లి స్కూళ్లతోపాటు మల్యాల మోడల్‌ స్కూల్‌, కేజీబీవీల్లో పీడీలు ఉన్నా మైదానాల్లేవు. మీర్జంపేట, తారుపల్లి మొట్లపల్లి, పందిళ్ల, గంగారం, మంగపేట, కూనారంలో పీఈటీలు, మైదానాలు లేవు.

● ఇది ఓదెల మండలం గుంపుల హైస్కూల్‌. 25 ఏళ్లుగా పీఈటీలేరు. ప్రస్తుతం 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక తరం కాదు.. రెండు తరాలుగా పీటీ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ పాఠశాల ఇది.

● మంథని మండలంలో కన్నాల, ఆరెంద, ఎగ్లాస్‌పూర్‌ జెడ్పీ హైస్కూళ్లు ఉండగా.. ఎగ్లాస్‌పూర్‌ లోనే పీఈటీ ఉన్నారు. ఎగ్లాస్‌పూర్‌లో మైదానం ఉంది. కన్నాల, ఆరెంద పాఠశాలల ఆవరణలనే మైదానాలుగా వినియోగించుకుంటున్నారు.

మా వాట్సాప్‌ నంబర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement