వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

పెద్దపల్లి: వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛా రథాన్ని క లెక్టరేట్‌లో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన పోస్టర్‌ ఆవిష్కరించారు. బాధితులకు సాయం అందించేందుకు 080–69434343 నంబరు అందుబాటులో ఉందని తెలిపారు.

దరఖాస్తులుల పరిష్కరించాలి

ఈనెలాఖరులోగా జీవో 59, 76 పెండింగ్‌ దరఖా స్తులను పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించా రు. అదనపు కలెక్టర్‌ శ్రీరాములుతో కలిసి దర ఖాస్తుల పరిష్కారం, రీ సర్వే, ఎస్‌ఐఆర్‌ పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement