
రాధాకృష్ణన్ గెలుపుపై సంబురాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): భారత ఉపరాష్ట్రపతిగా రా ధాకృష్ణన్ ఎన్నిక కావడంపై బీజేపీ ఆధ్వర్యంలో ప ట్టణంలో బుధవారం సంబురాలు నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మాట్లాడు తూ, అవినీతిపై నీతి విజయం సాధించిందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు గుర్రాల మల్లేశం, కడారి అశోక్‌రావు, నల్ల మనోహర్‌రెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్, చాతరాజు రమేశ్, తిరుపతి, రా జన్న, కుమార్, నాగరాజు, భాగ్యలక్ష్మి, వనజ, నాగే శ్వర్, ఏగోళం సదయ్యగౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.