
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్

ప్రేమమ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుపరమ తమిళం, మళయాళం మూవీల్లో నటించింది.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి

తనదైన నటన, రింగుల జుట్టుతో టాలీవుడ్‌లో మాంచి క్రేజ్

తాజాగా అనుపమా పరమేశ్వరన్ సయారా అంటూ కొన్ని అందమైన ఫోటోలనుషేర్ చేసింది. దీంతో ఇవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’లో నటనతో ఆకట్టుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్

స్త్రీలు తమ ముఖాలను పరదా మాటున దాచుకునే ఆచారంపై పోరు చేసిన యువతి పాత్రలో మెప్పించిన అనుపమ



