చిన్నారికి తప్పిన ప్రాణాపాయం | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి తప్పిన ప్రాణాపాయం

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

పాలకొండ పట్టణంలో నేలబావిలో పడిన ఓ చిన్నారి అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడింది. –8లో

న్యాయస్థానంలో నిలవదని తెలియదా?

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఆ నిర్ణయం న్యాయస్థానాల పరిశీలనను తట్టుకునేలా ఉండాలి. బీసీలకు మేలు చేయాలన్న సంకల్పం మాటల్లో కాదు.. ఆచరణలోనూ కనిపించాలి. చంద్ర బాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు న్యాయస్థానాల్లోనూ నిలవవని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఈ డ్రామాలు? ఓట్ల కోసం బీసీ వర్గాలను మోసం చేయడానికి కాదా?

– కనపాక సూర్యప్రకాశ్‌, బీసీ నాయకుడు, మాజీ ఎంపీపీ, పాలకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement