శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

న్యూస్‌రీల్‌

బీసీలకు ప్రాధాన్యం శూన్యం

ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ స్థానిక సంస్థల వేళ.. ఎన్నికల నినాదంగానే కనిపిస్తోంది. రిజర్వేషన్లపై న్యాయపరమైన పరిష్కారం, పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం, నిర్ణయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యం.. ఈ మూడింటిలో ప్రభుత్వం చూపే చిత్తశుద్ధే బీసీల పట్ల దాని నిబద్ధతకు కొలమానం కానుంది. జిల్లాలో ఇప్పటివరకు భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు ఎన్ని దక్కాయి? ప్రభుత్వ కమిటీలు, సంస్థలు, ఇతర కీలక పదవుల్లో బీసీలకు ఎంత ప్రాతినిధ్యం కల్పించారన్నది ఆ పార్టీ నాయకులే ఓ సారి బేరీజు వేసుకోవాలి.

– కె.కల్పన, మండల మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు, పాలకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement