
●బోధనేతర పనులతో ఒత్తిడి
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ భాగస్వాములు చేస్తున్నారు. దీనవల్ల సమయం వృథా అవుతోంది. బోధన కుంటుపడుతోంది. హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే ఉపా ధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి. ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.
– ఉత్తరావల్లి గోంవిదనాయుడు, ఫ్యాప్టో కో చైర్మన్, పార్వతీపురం మన్యం
●ఇదెక్కడి పర్యవేక్షణ
ప్రభుత్వ ప్రచారకార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగించడం, వేరేశాఖ ఉ ద్యోగులను పర్యవేక్షణకు ని యమించడం అన్యాయం. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు అంటగట్టొద్దు. – ఎస్.మురళీమోహన్‌రావు,
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

●బోధనేతర పనులతో ఒత్తిడి