పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jan 31 2026 6:47 AM | Updated on Jan 31 2026 6:47 AM

పల్నా

పల్నాడు

శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026 పులిచింతల ప్రాజెక్టు సమాచారం

శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 36.8230 టీఎంసీలు.

అమ్మవారికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):పొన్నెకల్లుకు చెందిన ఎనకొల్లు శివాజీ కుటుంబం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి నిత్యాన్నదానాని కి రూ.1,11,111 విరాళాన్ని అందజేశారు

నిమ్మకాయల ధరలు

తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3200, గరిష్ట ధర రూ.3800, మోడల్‌ ధర రూ.3400 వరకు పలికింది.

7

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement