పల్నాడు
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
ఆలయానికి విరాళం
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3500, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది.
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317
టీఎంసీలు.
నరసరావుపేట రూరల్: ఇసప్పాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి రామయ్య, జయశ్రీ దంపతులు రూ.1,11,116 విరాళంగా అందజేశారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు


