పల్నాడు
సంక్రాంతికీ కందిపప్పు ఇవ్వలేని దుస్థితిలో బాబు సర్కార్ రేషన్ దుకాణాల్లో కందిపప్పుకు మంగళం ఏడాదికి పైగా సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనలేక ఇబ్బందులు జిల్లాలో 6.43 లక్షల పేద కుటుంబాలు
న్యూస్‌రీల్
చంద్రబాబు పాలన మొత్తం తప్పుడు కేసులు, దౌర్జన్యాలే మాజీ మంత్రి విడదల రజిని
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
అక్రమ కేసులకు భయపడేది లేదు
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2400 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. లాంచీస్టేషన్‌కు రూ.2,73,950 ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ కె.మస్తాన్‌బాబు తెలిపారు.
చిలకలూరిపేట: చంద్రబాబు ప్రభుత్వ పాలన మొత్తం ప్రతిపక్షంపై అక్రమ కేసులు, రాజకీయ కక్షలు, పోలీసుల వేధింపులతో నిండిపోయిందని మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుడు, యడ్లపాడు గ్రామానికి చెందిన బీసీ నాయకుడు రాచమంటి చింతారావుపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో యడ్లపాడు పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. సాధారణ సంఘటనకు నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లు పెట్టి శనివారం చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు నాన్‌బెయిలబుల్ సెక్షన్లు వర్తించవని న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఆయన పట్టణంలోని మాజీ మంత్రి నివాసానికి చేరుకొని న్యాయసహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి రజిని మాట్లాడుతూ రాచమంటి చింతారావుపై అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి నాన్‌బెయిలబుల్ సెక్షన్లు చేర్చడం రాజకీయ దుర్మార్గానికి పరాకాష్ట అని అభివర్ణించారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, అన్యాయానికి ఎదురు దెబ్బ తప్పదని పేర్కొన్నారు. చింతారావు మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ మంత్రి విడదల రజినితో పాటు, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ లీగల్ సెల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.
పెద్ద పండక్కీ
I
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


