
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
u8లో
కూటమి ప్రభుత్వం మిథున్‌రెడ్డిని వేధిస్తోంది
దుర్గమ్మ నమోస్తుతే
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శ్రావణ శుక్రవారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి.
జిల్లా మహాసభలు
సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు జగ్గయ్య పేటలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.
తగ్గుముఖం పట్టిన వరద
గాంధీనగర్: ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. 89,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. కాలువలకు 17, 576 క్యూసెక్కులు విడుదల చేశారు.
మాజీ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
7
న్యూస్‌రీల్

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ