నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

దసరా వచ్చిందయ్యా..

దసరా వచ్చిందయ్యా.. సెలవులు తెచ్చిందయ్యా.. అంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టారు విద్యార్థులు. విద్యా సంస్థలు దసరా సెలవులు ప్రకటించడంతో శుక్రవారం ఉదయం నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది. బస్సుల్లో సీట్ల కోసం పోటీపడుతూ ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. – సాక్షి స్టాఫ్‌

ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement